BIMSTEC: ఎట్టకేలకు నెరవేరిన యూనస్ కోరిక.. మొదటిసారి విందు పంచుకున్న మోదీ
థాయ్‌లాండ్ వేదికగా బీమ్స్టిక్ శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. దీనికి భారత్ ప్రధాని మోదీతో పాటు బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత మహ్మద్ యూనస్ కూడా హాజరయ్యారు. మోదీ పక్కనే కూర్చోని విందు చేశారు. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత కలవడం ఇదే మొదటిసారి.
PM Modi: బ్యాంకాక్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. ఎందుకెళ్లారంటే ?
ప్రధాని మోదీ గురువారం థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌కు చేరుకున్నారు. బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. అలాగే ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించడంతో పాటు పలు ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు.
PM Modi: ‘మరో 5 నెలల్లో ప్రధాని పదవికి మోదీ రాజీనామా.. తర్వాత ఎవరో RSS నిర్ణయం’
త్వరలో ప్రధాని పదవికి మోదీ రాజీనామా చేస్తాడని శివసేన (యూబీటీ) MP సంజయ్ అన్నారు. అది చెప్పడానికే RSS ప్రధాన కార్యాలయానికి ఉగాది రోజు వెళ్లారని ఆయన ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ తర్వరలో బీజేపీ కొత్త ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తోందని సంజయ్ రౌత్ చెప్పారు.
Nidhi Tewari : ప్రధాని మోదీకి ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ!
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యక్తిగత కార్యదర్శిగా ఐఎఫ్ఎస్ అధికారి నిధి తివారీ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2014బ్యాచ్‌కు చెందిన ఆమె గతంలో వారణాసిలో అసిస్టెంట్ కమిషనర్(వాణిజ్య పన్నులు)గా పనిచేశారు.
PM Modi: ఈద్ సందడి.. ముస్లింలకు ప్రధాని మోదీ స్పెషల్ విషెస్
రంజాన్ సందర్భంగా ప్రధాని మోదీ ముస్లింలకు ఎక్స్‌లో ఈద్ శుభాకాంక్షలు తెలియజేశారు. '' ఈ పండుగ మన సమాజంలో ఆశ, సామరస్యం, దయ గుణాల స్పూర్తిని పెంపొందిచాలి. మీరు చేసే అన్ని ప్రయత్నాల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈద్ ముబారక్'' అంటూ రాసుకొచ్చారు.
Naxalites : మావోయిస్టులకు బిగ్ షాక్.. లొంగిపోయిన 50 మంది నక్సలైట్లు!
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనకు కొన్ని గంటల ముందు, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో యాభై మంది నక్సలైట్లు లొంగిపోయారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడించారు.
DA Hike: ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..డీఏ పెంపు
కేంద్ర ఉద్యోగుల గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. వారికి 2 శాతం డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి పెరిగిన డీఏ వర్తిస్తుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దీంతో పాటూ దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ పథకం పీఎల్ఐకు కేబినెట్ ఆమోదం తెలిపింది.