PM Modi : కాంగ్రెస్ పాలనలో కారు చీకట్లు.. 2047 నాటికి వికసిత్ భారత్..ప్రధాని నరేంద్రమోడీ
కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు ఉండేవి. కొన్ని గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు కూడా ఉండేవి కావు. నేడు దేశంలో కరెంట్ లేని గ్రామం లేదని ప్రధాని మోడీ అన్నారు. ఈ రోజు ఆయన కర్నూలు జిల్లాలోని నన్నూరులో 'సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్' బహిరంగసభలో పాల్గొన్నారు.
/rtv/media/media_files/2025/11/19/fotojet-2025-11-19t125324197-2025-11-19-12-54-03.jpg)
/rtv/media/media_library/vi/e4s8QP-2M6Y/hqdefault-399465.jpg)
/rtv/media/media_files/2025/04/14/2xHQINCcIKakfmSvY0g6.jpg)
/rtv/media/media_files/2025/06/18/pm-modi-and-canada-pm-4331f6f9.jpg)