PM Modi : ప్రధాని మోదీకి సొంత ఇల్లు, కారు లేదు..
వారణాసిలో నిన్న నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని మోదీ తన ఆస్తుల వివరాలను అఫిడవిట్లో వివరించారు. తన మొత్త ఆస్తి విలువ రూ.3.02 కోట్లు ఉన్నట్లు అందులో తెలిపారు. తనకు సొంత ఇల్లు, కారు లేదని పేర్కొన్నారు.
వారణాసిలో నిన్న నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని మోదీ తన ఆస్తుల వివరాలను అఫిడవిట్లో వివరించారు. తన మొత్త ఆస్తి విలువ రూ.3.02 కోట్లు ఉన్నట్లు అందులో తెలిపారు. తనకు సొంత ఇల్లు, కారు లేదని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి మూడోసారి నామినేషన్ వేశారు. ఆయన నామినేషన్ వేసే సమయంలో ఆయనతో పాటు యూపీ సీఎం యోగి, రామమందిర ముహూర్తం నిర్ణయించిన గణేశ్వర్ శాస్త్రి ఉన్నారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఎన్డీఏ నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు వారణాసి లోక్ సభ స్థానానికి తన నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే వారణాసిలో పర్యటిస్తున్న మోదీ.. ఈరోజు ఉదయం 11:40 గంటలకు నామినేషన్ వేస్తారు. మోదీ వారణాసి నుంచి పోటీచేయడం వరుసగా ఇది మూడోసారి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాట్నాలో ఉన్న గురుద్వారా తఖ్త్ శ్రీ పాట్నా సాహిబ్ జీని దర్సించుకున్నారు. అక్కడి సంప్రదాయ ప్రకారం తలపాగా ధరించి.. రోటీ, పప్పు వండి.. అక్కడకు వచ్చిన భక్తులకు వడ్డన చేశారు.
లోక్ సభ ఎన్నికల వేళ ప్రధాని మోదీకి పౌర సమాజ సంఘాలు షాక్ ఇచ్చాయి. ప్రధాని మోదీపై 96 గంటల పాటు ప్రచారం చేయకుండా నిషేధం విధించాలని ఎన్నికల సంఘానికి లేఖ రాశాయి. ప్రచారాల్లో మతల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేల మోదీ వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొంది.
ఎన్నికల వేళ ప్రధాని మోదీ ముఖంలో భయం కనిపిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అర్బన్ టెర్రరిజంపై ప్రధాని చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు.
తెలుగు రాష్ట్రాలతో పాటూ ఒడిశాలో కూడా మే 13నే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడ బీజేపీ తన ప్రచారాన్ని ముమ్మురం చేసింది. ఇందులో బాగంగా ఈరోజు ప్రధాని మోదీ ఒడిశాలో పర్యటించనున్నారు.
తెలంగాణలో RR ట్యాక్స్‌పై చర్చ జరుగుతోందని అన్నారు మోదీ. RR ట్యాక్స్ పై తాను ఎవరు పేరు చెప్పలేదని.. కానీ సీఎం రేవంత్ భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. RR కాదు RRR ట్యాక్స్ నడుస్తోందని.. మూడో R అంటే రజాకార్ ట్యాక్స్ అని పేర్కొన్నారు.
భారతదేశంలో హిందువుల విశ్వాసాన్ని తొలగించడానికి కాంగ్రెస్ కుట్ర చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు మోదీ. బీజేపీ కేవలం మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమని అన్నారు. కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తోందని తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు.