PM Modi Doesn’t Have Own House – Car : దేశంలో నాలుగు విడుతల్లో లోక్సభ ఎన్నికలు(Lok Sabha Elections) పూర్తయ్యాయి. మరో మూడు విడుతల్లో పోలింగ్(Polling) జరగనుంది. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లోని వారణాసి నుంచి పోటి చేస్తున్న ప్రధాని మోదీ(PM Modi) మంగళవారం నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తన ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్లో వివరించారు. తన మొత్త ఆస్తి విలువ రూ.3.02 కోట్లు ఉన్నట్లు అందులో వివరించారు. సొంత ఇల్లు, కారు లేదని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..PM Modi : ప్రధాని మోదీకి సొంత ఇల్లు, కారు లేదు..
వారణాసిలో నిన్న నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని మోదీ తన ఆస్తుల వివరాలను అఫిడవిట్లో వివరించారు. తన మొత్త ఆస్తి విలువ రూ.3.02 కోట్లు ఉన్నట్లు అందులో తెలిపారు. తనకు సొంత ఇల్లు, కారు లేదని పేర్కొన్నారు.
Translate this News: