Fawad Chaudhry : మోదీని ఓడించండి.. పాక్ మాజీ మంత్రి బహిరంగ పిలుపు
లోక్సభ ఎన్నికలలో మోదీని ఓడించాలంటూ పాకిస్థాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి బహిరంగంగా పిలుపునిచ్చారు. భారత్ లో రాజకీయంగా ఆయన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. కేజ్రీవాల్, రాహుల్ గాంధీలను ప్రశంసించిన ఆయన మోదీ, బీజేపీలను తీవ్రంగా దుయ్యబట్టారు.