Bandi Sanjay : ఇంద్రలో చిరంజీవి.. కరీంనగర్లో బండి సంజయ్.. సేమ్ టూ సేమ్
TG: కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి కరీంనగర్లో అడుగుపెట్టారు బండి సంజయ్. కరీంనగర్ గడ్డకు కమాన్ వద్ద ప్రణమిల్లి సాష్టాంగ నమస్కారం చేశారు. తనను ఎంపీగా గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. బండి సంజయ్ సాష్టాంగ నమస్కారం చేయడంతో బీజేపీ శ్రేణుల కేరింతలు కొట్టారు.