PM Modi: ప్రధాని మారిషస్ పర్యటన.. ఇండియా ఫండ్స్‌తో 20 ప్రాజెక్టులు ప్రారంభం
ప్రధాని మోదీ 2 రోజుల మారిషస్ పర్యటనకు వెళ్లారు. మార్చి 11, 12 తేదీల్లో ఇండియా సహకారంతో జరిగిన అభివృద్ధి పనులను ఆయన ఆ దేశ ప్రధాని నవీన్ చంద్ర రామ్‌గులంతో కలిసి ప్రారంభించనున్నారు. అలాగే మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు.