Pm Kisan Yojana 2025: రైతు సోదరులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆగస్ట్ 2 ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విడతలో 9.3 కోట్ల మంది రైతుల ఖాతాలో 2 వేల రూపాయలు జామ కానున్నాయి.