Vastu Tips: ఇంట్లో ఈ మొక్కలు ఉంచారా.. దరిద్రమంతా మీ ఇంట్లోనే!
ఇంటి ఆవరణలో బ్రహ్మజెముడు, రబ్బరు మొక్క, చింత, తుమ్మ చెట్లను పెంచకూడదని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని నాటడం వల్ల ఇంట్లో గొడవలు, ఆర్థిక సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటిని ఇంట్లో పెంచవద్దు.