ఆంధ్రప్రదేశ్ AP: చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు.. పిఠాపురం ఎస్పీ సతీష్! ఏపీలో ఎన్నికల గొడవలపై పిఠాపురం ఎస్పీ సతీష్ కీలక సూచనలు చేశారు. పిఠాపురం ప్రజలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని కోరారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. By srinivas 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP Varma : పవన్ ఓటమికి కుట్ర.. వర్మ సంచలన వ్యాఖ్యలు..! పవన్ ఓటమికి వైసీపీ కుట్ర చేస్తుందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం, కాకినాడ జేఎన్టీయూ ప్రాంతాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ భద్రత కల్పించాలని వర్మ ఎస్పీ సతీష్ కుమార్ను కోరారు. By Jyoshna Sappogula 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pithapuram: పిఠాపురంపై తీవ్ర ఉత్కంఠ.. అలర్ట్ అయిన ఈసీ..! పిఠాపురంలో గెలుపు ఎవరిదని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. స్ట్రాంగ్రూముల భద్రతపై అధికారులు నిరంతరం నిఘా పెట్టారు. కౌంటింగ్ రోజు పిఠాపురం, కాకినాడలో ఘర్షణలు జరిగే అవకాశం ఉందని ఇటీవల ఇంటలిజెన్స్ ఈసీకి నివేదిక అందించింది. దీంతో ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. By Jyoshna Sappogula 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pithapuram: ఏ పార్టీ గెలిచినా పవర్ సెంటర్ పిఠాపురమే! ఎందుకో తెలుసా.. మొన్నటి వరకూ పెద్దగా ఎవరికీ తెలియని పేరు. ఇప్పుడు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో మారుమోతున్న ఊరు పిఠాపురం. ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీచేయడంతోనే దశ మారింది. ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. పిఠాపురం అధికార కేంద్రంగా మారుతుంది. ఎలానో తెలియాలంటే ఈ ఆర్టికల్ లోకి వెళ్లాల్సిందే. By KVD Varma 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pithapuram Varma: పిఠాపురం వర్మ.. కష్టానికి గుర్తింపు దక్కుతుందా? ఫలితాల పవన్ ఏమి చేస్తారు? అన్నిటిదీ ఒక లెక్క.. పిఠాపురం నియోజకవర్గానిది మరో లెక్క. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో పీటముడులు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. పిఠాపురం వర్మ తన సీటును త్యాగం చేసి పవన్ కళ్యాణ్ పోటీకి దారిచ్చారు. మరి భవిష్యత్ లో ఆయన త్యాగానికి గుర్తింపు ఉంటుందా? ఈ విశ్లేషణ చూడండి.. By KVD Varma 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pithapuram Polling: పిఠాపురంలో రికార్డ్ బద్దలు.. ఓటర్ల సునామీ. గెలిచేదెవరో మరి! ఆంధ్రప్రదేశ్ లో అందరి దృష్టినీ ఆకర్షించిన పిఠాపురం నియోజకవర్గంలో రికార్డ్ స్థాయి ఓటింగ్ జరిగింది. అర్ధరాత్రి వరకూ ప్రజలు క్యూలైన్లలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తమ్మీద 84.27 శాతం ఓటింగ్ ఇక్కడ నమోదైంది. 2019 ఎన్నికల్లో ఓటింగ్ శాతం 81.24గా ఉంది. By KVD Varma 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: పిఠాపురంలో హైటెన్షన్.. వంగా గీతను అడ్డుకున్న జనసేన కార్యకర్తలు పిఠాపురం నియోజకవర్గం విరవలో హైటెన్షన్ నెలకొంది. వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. వైసీపీ అభ్యర్ధి వంగా గీతను జనసేన కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. By Manogna alamuru 13 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 2024: పిఠాపురంలో భారీగా పోలింగ్.. ఏపీలో ఎన్నికలకు పోలింగ్ ముమ్మరంగా జరుగుతోంది. కీలక నియోజకవర్గం పిఠాపురంలో భారీగా పోలింగ్ నమోదు అవుతోంది. అక్కడ వైసీపీ అభ్యర్థి వంగా గీత కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. By KVD Varma 13 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections: రామ్చరణ్కు ఘనస్వాగతం పలికిన పిఠాపురం ప్రజలు కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యే పూజలు నిర్వహించేందుకు పిఠాపురం వచ్చిన రామ్చరణ్ కు ఘన స్వాగతం లభించింది. పెద్ద ఎత్తున పిఠాపురం ప్రజలు మెగాహీరోను చూడ్డానికి ఎగబడ్డారు. By Manogna alamuru 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn