Pawankalyan: పిఠాపురంలో పవన్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మూడురోజులపాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సోమవారం సాయంత్రం పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతగా వారాహి సభ నిర్వహించనున్నారు. మంగళ, బుధ వారాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.