ఇది విన్నారా.. ఈ మంచి అలవాట్లు కూడా మొటిమలకు కారణమే
ఎక్కువ సార్లు ముఖం కడుక్కోవడం వల్ల మొటిమలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఫేస్ వాష్ తర్వాత ఏమీ చర్మానికి అప్లై చేయకపోవడం వల్ల కూడా వస్తాయి. ఫేస్‌కి ఏం అప్లై చేయకపోవడం వల్ల దుమ్ము చేరుతుంది. కాబట్టి ముఖానికి మాయిశ్చరైజర్ అప్లై చేయండి.