ఇది విన్నారా.. ఈ మంచి అలవాట్లు కూడా మొటిమలకు కారణమే

ఎక్కువ సార్లు ముఖం కడుక్కోవడం వల్ల మొటిమలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఫేస్ వాష్ తర్వాత ఏమీ చర్మానికి అప్లై చేయకపోవడం వల్ల కూడా వస్తాయి. ఫేస్‌కి ఏం అప్లై చేయకపోవడం వల్ల దుమ్ము చేరుతుంది. కాబట్టి ముఖానికి మాయిశ్చరైజర్ అప్లై చేయండి.

New Update
Pimples face

Pimples face Photograph: (Pimples face)

చర్మంపై ఎలాంటి మొటిమలు లేకుండా ఫేస్ క్లియర్‌గా ఉండాలని చాలా మంది అమ్మాయిలు కోరుకుంటారు. దీనికోసం చాలా చిట్కాలు పాటిస్తుంటారు. అయితే వారి మంచి అనుకుని చేసే చిన్న తప్పులు చర్మంపై మొటిమలు వచ్చేలా చేస్తాయని నిపుణులు అంటున్నారు. కొందరికి ఉన్న మంచి అలవాట్ల వల్ల చర్మం పూర్తిగా దెబ్బతింటుంది. మరి ఆ మంచి అలవాట్లు ఏవో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Allu Arjun: అల్లు అర్జున్ అంటే పిచ్చి.. అతడితో ఆ సీన్‌లలో అయినా ఓకే: టాలీవుడ్ హీరోయిన్!

ఎక్కువ సార్లు ముఖం శుభ్రం చేసుకోవడం

ముఖం శుభ్రంగా ఉండాలని కొందరు రోజులో ఎక్కువ సార్లు ముఖం వాష్ చేస్తారు. దీని వల్ల ముఖంపై మొటిమలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. రోజుకి మూడు సార్లు కంటే ఎక్కువ ముఖం శుభ్రం చేసుకోకూడదు. వీటి కంటే ఎక్కువ సార్లు ముఖం వాష్ చేస్తే చర్మంపై ఉండే సహజ నూనెలు తొలగిపోతాయి. కాబట్టి రోజుకి మూడు సార్లు మాత్రమే ముఖం కడుక్కోవడం అలవాటు చేసుకోండి. 

ఇది కూడా చూడండి: AP Love case: ప్రియుడి కోసం పోటీ.. విషం తాగిన ఇద్దరు యువతులు.. చివరికి ఏమైందంటే!

మేకప్ వేసుకోవడం

కొందరు ఏ పనిచేసినా కూడా మేకప్ వేసుకుంటారు. మేకప్ వేసుకుని వ్యాయామం చేయడం వల్ల మొటిమలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాయామం సమయంలో చర్మం నుంచి చెమట ఎక్కువగా వస్తుంది. మేకప్ వీటిని అడ్డుకోవడం వల్ల మొటిమలు వస్తాయి. 

ఇది కూడా చూడండి: Kishan reddy: సీఎం రేవంత్ మానసిక క్షోభకు గురిచేస్తున్నారు.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

చర్మానికి అప్లై చేయకపోవడం

కొందరు ముఖం శుభ్రం చేసిన తర్వాత చర్మానికి ఏమీ అప్లై చేయరు. దీని వల్ల ముఖం దుమ్ము, ధూళితో నిండిపోతుంది. దీంతో చర్మానికి రక్షణ లేక మొటిమలు వస్తాయి. అదే చర్మానికి మాయిశ్చరైజర్ అప్లై చేస్తే ఎలాంటి మొటిమలు కూడా రావు. 

ఇది కూడా చూడండి: Raja Saab Latest Updates: రాజాసాబ్ కోసం స్టార్ కమెడియన్స్.. ఈసారి థియేటర్స్ దద్దరిల్లాలి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. పూర్తి వివరాలు కోసం దీనికి సంబంధించిన నిపుణులను సంప్రదించగలరు.

Advertisment
Advertisment
తాజా కథనాలు