Children Phon: పిల్లలు భోజనం చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ ఇస్తే జరిగేది ఇదే
ఎక్కువ సమయం ఫోన్లు చూస్తూ గడిపే పిల్లల్లో రెటీనా, దృష్టి, సహజ రంగులను గుర్తించలేకపోవడం సమస్యలు వస్తాయి. చిన్న వయసులోనే ఊబకాయానికి, అధికకొలెస్ట్రాల్ స్థాయిలు, అధిక రక్తపోటు, గుండెజబ్బులు, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు.