మీ స్మార్ట్‌ఫోన్ ను ఛార్జ్ చేయడానికి కంపెనీ ఛార్జర్‌ని మాత్రమే ఉపయోగించండి.ఛార్జ్ చేసే సమయంలో దాన్ని స్విచ్ ఆఫ్ చేసి ఉంచడం కానీ, లేదా ఎయిర్‌ ప్లేన్ మోడ్‌లో కానీ ఉంచడం కానీ చేయండి.