IND PAK WAR: దివాలా తీయడానికి రెడీగా ఉన్న పాక్.. పెట్రోల్ బంకులు క్లోజ్
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో 48 గంటల పాటు పెట్రోల్ బంకులు క్లోజ్ చేయాలని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల పాక్‌కి తీవ్ర ఆర్థిక సంక్షోభం తప్పదని నిపుణులు భావిస్తారు. పెట్రోల్ బంకులు క్లోజ్ చేయడానికి గల కారణాలను పాక్ వెల్లడించలేదు.
/rtv/media/media_files/2025/08/27/no-helmet-no-fuel-2025-08-27-21-42-33.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/petrol-diesel-prices-union-budget-2024-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/petrol-1-jpg.webp)