Perplexity: దూసుకుపోతున్న పర్ప్లెక్సిటీ.. గూగుల్ క్రోమ్‌ను కొనేందుకు భారీ ఆఫర్
ప్రపంచంలోనే అత్యధికంగా వాడుతున్న వెబ్‌బ్రౌజర్ గూగూల్ క్రోమ్‌ను కొనేందుకు పర్ప్లెక్సిటీ కంపెనీ ముందుకొచ్చింది. ఇందుకోసం గూగుల్‌కు మొత్తం 34.5 బిలియన్ డాలర్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/08/14/aravind-srinivas-2025-08-14-17-40-33.jpg)
/rtv/media/media_files/2025/08/13/perplexity-ceo-arvind-srinivas-made-a-bold-offer-to-buy-google-chrome-2025-08-13-19-54-08.jpg)