Women : పీరియడ్స్ మిస్ అయితే వైద్యుడిని సంప్రదించండి !
పీరియడ్స్ మిస్ అవ్వడం అంటే ప్రెగ్నెన్సీ మరేదైనా కారణం ఉందా అని మీకు అనిపించోచ్చు. కానీ ఒత్తిడి, అనారోగ్యం కొన్ని మందుల వాడకం వంటి అనేక ఇతర విషయాల వల్ల కూడా పీరియడ్స్ మిస్ అవ్వవచ్చు. అటువంటి పరిస్థితిలో, మీకు ఏమీ అర్థం కాకపోతే, వైద్యుడిని సంప్రదించండి.