Telangana: తెలంగాణ కాంగ్రెస్‌కు త్వరలో కొత్త అధ్యక్షుడు.. రేసులో ఉంది వీళ్లే
మరికొద్దిరోజుల్లో రేవంత్‌రెడ్డి పీసీసీ పదవీకాలం ముగియనుంది. ఈ పదవి కోసం అగ్రనేతలు లాబీయింగ్ చేస్తు్న్నట్లు తెలుస్తోంది. మాదిగ కోటాలో సంపత్‌కుమార్, బీసీ కోటాలో మహేశ్‌కుమార్‌గౌడ్, అలాగే పొన్నం, మధుయాష్కీ, సురేష్ షెట్కార్, సీతక్క, బలరాం నాయక్ రేసులో ఉన్నారు.