పవన్ కల్యాణ్ మూవీ డేట్ ఫిక్స్ | Hara Hara Veera Mallu | Pawan Kalyan | Movie Updates | RTV
పవన్‌కి అజయ్ మాస్ వార్నింగ్ | Pastor Ajay Babu Strong Warning To Pawan Kalyan | RTV
AP CM: అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. పోస్ట్ వైరల్!
అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, పవన్, లోకేష్ ఘన నివాళి అర్పించారు. ఆ మహాశయుని వాక్కు స్ఫూర్తిగా బడుగు వర్గాల ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం కోసం అంకితభావంతో కృషిచేద్దామన్నారు. అంబేద్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందామని పిలుపునిచ్చారు.
Political Panchangam: రేవంత్, పవన్‌కు తిరుగులేదు.. మరి చంద్రబాబు జాతకం ఎలా ఉందంటే!
రేవంత్ రెడ్డి, పవన్ కల్యాణ్ జాతకం ఈ ఏడాది చాలా బాగుందని పండితులు చెబుతున్నారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వారి మాటకు తిరుగులేదంటున్నారు. రేవంత్ జన్మ జాతకంలో కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నట్లు తెలిపారు. కేసీఆర్, చంద్రబాబు జాతకాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.
KA Paul: పాస్టర్ ప్రవీణ్ చావుకు పవన్ కల్యాణే కారణం.. ఇదే సాక్ష్యం అంటున్న కేఏపాల్!
పాస్టర్ ప్రవీణ్ అకాల మరణం ఇష్యూలో పవన్ కల్యాణ్‌పై కేఏపాల్ సంచలన ఆరోపణలు చేశారు. సనాతన ధర్మం అంటూ జనాలను రెచ్చగొట్టి ఇలాంటి దాడులకు పరోక్షంగా కారణం అవుతున్నారన్నారు. పవన్ ప్రసంగాల వల్ల సీఎం చంద్రబాబుకు చెడ్డ పేరు వస్తుందన్నారు.
Raghurama Complimemt To PawaN Kalyan | పవన్ చాలా అందంగా ఉన్నారు | AP Assembly Session | RTV
Balineni: జగన్ నా ఆస్తులు గుంజుకున్నాడు.. ఆ పాపం ఊరికేపోదు.. బాలినేని సంచలనం!
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్.. జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. జగన్ వల్లే తన కుటుంబం ఎంతో బాధపడిందన్నారు. 'నా ఆస్తులు, నా వియ్యంకుడి ఆస్తులను జగన్ కాజేశారు. అతని అన్యాయాలు చెప్పాలంటే సమయం సరిపోదు' అంటూ సంచలనం రేపారు.