Allu Arjun - Pavan Kalyan Son: సింగపూర్‌కు అల్లు అర్జున్.. పవన్ కొడుకు కోసం పయణం!
పవన్ కళ్యాన్ కుమారుడు మార్క్ శంకర్‌ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ సింగపూర్ బయల్దేరనున్నాడు. మరో రెండు, మూడు రోజుల్లో బన్నీ సింగపూర్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మార్క్ శంకర్‌ను పరామర్శించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
/rtv/media/media_library/vi/i9XbKYlfpBI/hq2-291797.jpg)
/rtv/media/media_files/2025/04/09/EBsBVvK84LTP5YGUyVSM.jpg)
/rtv/media/media_files/2025/04/09/3KLURG1zJ1CnNXl9qRFX.jpg)
/rtv/media/media_library/vi/VgMqwovQVqo/hqdefault-630137.jpg)
/rtv/media/media_files/2025/04/08/Rb6rIuZEe67DQ6JzdTdu.jpg)