రేషన్ మాఫియాపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. బియ్యం అక్రమ రవాణాపై సిట్ ఏర్పాటు చేసింది. కాకినాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులను సిట్ విచారించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
షేర్ చేయండి
పవన్ ను కలిసిన పుష్ప2 టీమ్.. ఏం జరగబోతుంది..?
ఏపీ ప్రభుత్వం పుష్ప2 టికెట్ రేట్ల పెంపు పై సానుకూలంగా స్పందించింది. టికెట్ రేట్లకు సంబంధించి మేకర్స్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను సంప్రదించగా పెంపుకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన జీవోను ఈరోజు విడుదల చేసే అవకాశం ఉంది.
షేర్ చేయండి
పవన్ 'OG' లో పాన్ ఇండియా హీరో..సినిమాటిక్ యూనివర్స్ ప్లానింగ్ లోసుజిత్
పవన్ కళ్యాణ్ 'OG' మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా భాగం కానున్నారట. 'ఓజి' క్లైమాక్స్ లో ప్రభాస్ ఎంట్రీ ఉంటుందని, ఈ మూవీతో సుజిత్ ఓ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి