Potti Sriramulu: పొట్టి శ్రీరాములు పేరుతో త్వరలో తెలుగు యూనివర్సిటీ
అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలకు గుర్తుగా త్వరలో అతని పేరుతో తెలుగు యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. నిన్న పొట్టి శ్రీరాముల వర్థంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తెలిపారు.
షేర్ చేయండి
పవన్ వద్దకు బన్నీ.. ! | Allu Arjun Going To Meet Pawan Kalyan | Sandhya Theatre Incident | RTV
షేర్ చేయండి
చరణ్‌ను అరెస్టు చేయాలి.. || KA Paul Shocking Comments On Ram Charan || Allu Arjun Arrest || RTV
షేర్ చేయండి
Vanka Ravindranath: పవన్ కళ్యాణ్‌కు వైసీపీ ఎమ్మెల్సీ లేఖ
AP: పవన్ కళ్యాణ్‌కు వైసీపీ ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ లేఖ రాశారు. తణుకు సమీపంలో తేతలి వద్ద లేహం ఫుడ్ ప్రోడక్ట్స్ పై ఇటీవల కాలంలో గోవధ జరుగుతుందని పలు విమర్శలు వస్తున్నాయని, దీనిపై ప్రభుత్వం విచారణ జరిపించాలని లేఖలో పేర్కొన్నారు.
షేర్ చేయండి
అల్లు అర్జున్‌కు పవన్ కళ్యాణ్ దిమ్మతిరిగే షాక్!
అల్లు అర్జున్‌కు పవన్ కళ్యాణ్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. విజయవాడ నుంచి రాత్రి హైదరాబాద్‌కు వచ్చిన పవన్.. బన్నీని కలవకుండా తిరిగి వెళ్లిపోయారు. కాగా సినీ ఇండస్ట్రీ మొత్తం అల్లు ఇంటికి క్యూ కట్టగా.. మెగా హీరోలు మాత్రం ఇప్పటి వరకు అల్లు ఇంటికి వెళ్ళలేదు.
షేర్ చేయండి
అరెస్ట్ వెనుక పవన్ కళ్యాణ్..? | K A Paul Reaction On Allu Arjun Arrest | Pawan Kalyan | RTV
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి