OG OST: 40 ట్రాక్స్‌తో గంటన్నర విధ్వంసం..! యూట్యూబ్ ను షేక్ చేస్తున్న 'OG' OST
పవన్ కళ్యాణ్ 'OG' నుండి తమన్ విడుదల చేసిన 40 ట్రాక్స్ OST భారీ సంచలనంగా మారింది. అభిమానులు రింగ్టోన్లు, రీల్స్‌గా షేర్ చేస్తూ ఈ OST ను హిట్ చేసారు. 2025లో OG తెలుగు సినిమాలలో పెద్ద హిట్ అయింది. సుజీత్ దర్శకత్వం, తమన్ మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
BIG BREAKING: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. మహిళా కాలిపై నుంచి దూసుకెళ్లిన డిప్యూటీ CM కారు
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. పలమనేరు సమీపంలోని ముసలిమడుగు వద్ద ఆయన కాన్వాయ్ ఓ మహిళ కాలిపై నుంచి దూసుకెళ్లింది. అనంతరం గమనించిన స్థానికులు ఆమెను పక్కకి జరిపి హాస్పిటల్‌కు తరలించారు.
Pawan Kalyan: మీ తాటతీస్తాం.. వాళ్లకు పవన్ కళ్యాణ్ లాస్ట్ వార్నింగ్
APలో ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపేందుకు డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తిరుపతి జిల్లాలోని మామండూరు ఫారెస్ట్ ప్రాంతాన్ని, మంగళంలోని ఎర్రచందనం గోదాములను ఆయన ఇవాళ పరిశీలించారు.
Pawan Kalyan: ఆర్మీ డ్రెస్‌లో అడవిలోకి దిగిన ‘కొమరం పులి’
AP రాష్ట్ర డిప్యూటీ సీఎం, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ తాజాగా తిరుపతి జిల్లా, మామండూరు అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ మేరకు అడవిలో నాలుగు కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేశారు.
Chevella Bus Accident: పెరుగుతున్న మృతుల సంఖ్య.. చేవెళ్ల ఘటనపై పవన్, లోకేష్ దిగ్భ్రాంతి
చేవెళ్లలో ఆర్టీసీ బస్సు కంకర టిప్పర్‌తో ఢీకొట్టిన ఘోర రోడ్డు ప్రమాదంలో 24 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై AP ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.
Pawan Kalyan: మోకాలి లోతు బురదలో తిరుగుతూ.. రైతులకు పవన్ భరోసా-PHOTOS
గత వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుఫాను ఎఫెక్ట్ కొనసాగుతోంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు పంటలు నీట మునిగి రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు.
/rtv/media/media_files/2025/11/16/og-ost-2025-11-16-20-03-40.jpg)
/rtv/media/media_files/2025/11/09/pawan-kalyan-2025-11-09-19-57-44.jpg)
/rtv/media/media_files/2025/11/08/pawan-kalyan-mass-warning-to-red-sandalwood-smugglers-2025-11-08-19-19-58.jpg)
/rtv/media/media_files/2025/11/08/pawan-kalyan-inspected-mamandur-forest-2025-11-08-16-16-30.jpg)
/rtv/media/media_files/2025/11/03/chevella-bus-accident-2025-11-03-10-42-49.jpg)
/rtv/media/media_files/2025/10/30/pawan-kalyan-2025-10-30-13-37-16.jpg)