పవన్ కల్యాణ్ ఇంటికి అల్లు అర్జున్.. ఎందుకో తెలుసా?
పవన్ కళ్యాణ్ ఇంటికి అల్లు అర్జున్ తన సతీమణి స్నేహతో కలిసి వెళ్లినట్లు తెలుస్తోంది. సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడటంతో ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం మార్క్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.