హుటాహుటిన చిరు ఇంటికి పవన్.. |Pawan Kalyan To Chiranjeevi House | Chiru Mother Health Condition |RTV
అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, పవన్, లోకేష్ ఘన నివాళి అర్పించారు. ఆ మహాశయుని వాక్కు స్ఫూర్తిగా బడుగు వర్గాల ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం కోసం అంకితభావంతో కృషిచేద్దామన్నారు. అంబేద్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందామని పిలుపునిచ్చారు.
రేవంత్ రెడ్డి, పవన్ కల్యాణ్ జాతకం ఈ ఏడాది చాలా బాగుందని పండితులు చెబుతున్నారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వారి మాటకు తిరుగులేదంటున్నారు. రేవంత్ జన్మ జాతకంలో కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నట్లు తెలిపారు. కేసీఆర్, చంద్రబాబు జాతకాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.
పాస్టర్ ప్రవీణ్ అకాల మరణం ఇష్యూలో పవన్ కల్యాణ్పై కేఏపాల్ సంచలన ఆరోపణలు చేశారు. సనాతన ధర్మం అంటూ జనాలను రెచ్చగొట్టి ఇలాంటి దాడులకు పరోక్షంగా కారణం అవుతున్నారన్నారు. పవన్ ప్రసంగాల వల్ల సీఎం చంద్రబాబుకు చెడ్డ పేరు వస్తుందన్నారు.
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్.. జగన్పై సంచలన ఆరోపణలు చేశారు. జగన్ వల్లే తన కుటుంబం ఎంతో బాధపడిందన్నారు. 'నా ఆస్తులు, నా వియ్యంకుడి ఆస్తులను జగన్ కాజేశారు. అతని అన్యాయాలు చెప్పాలంటే సమయం సరిపోదు' అంటూ సంచలనం రేపారు.