Cummins Hat-Trick: చరిత్ర సృష్టించిన పాట్ కమిన్స్.. బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్స్!
టీ20 చరిత్రలో పాట్ కమిన్స్ సంచలనం సృష్టించాడు. వరుస మ్యాచ్ లలో హ్యాట్రిక్ సాధించాడు. టీ20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ పై హ్యాట్రిక్ చేసిన కమిన్స్.. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ పై కూడా హ్యాట్రిక్ సాధించాడు. దీంతో బ్యాక్ టు బ్యాక్ రెండు హ్యాట్రిక్స్ సాధించి రికార్డ్ సృష్టించాడు.