BJP: జాతీయ పార్టీలకు విరాళాలు.. బీజేపీకే అత్యధిక ఫండ్స్
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) 2023-24 ఆర్థిక సంవత్సరంలో జాతీయ పార్టీలు పొందిన విరాళాల వివరాలను విడుదల చేసింది. బీజేపీకే అత్యధికంగా విరాళాలు అందినట్లు తెలిపింది. ఈ పార్టీకి రూ.2,243 కోట్లు సమకూరినట్లు పేర్కొంది.
/rtv/media/media_files/2025/04/15/KniVbLZMceCImK6xzrDj.jpg)
/rtv/media/media_files/2025/04/07/uXvLOmnKKZZadlSezXUG.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/02-jpg.webp)