Relaxing Places: భాగస్వామితో రిలాక్స్ అవ్వాలంటే ఈ ప్లేస్లు బెస్ట్
ఉరుకులు, పరుగుల జీవితంలో ఇంటి పనులు, ఆఫీస్లో పని ఒత్తిడి కారణంగా భాగస్వామితో సమయం గడపలేక శారీరకంగా, మానసికంగా అలసిపోతుంటారు. ప్రశాంతంగా భాగస్వామితో గడపాలంటే బాలి, మాల్దీవులు, వియత్నాం, న్యూజిలాండ్ వంటి ప్రదేశాలకు విహారయాత్రలకు వెళ్లడం చాలా ఉత్తమం.