WAR 2 Censor Report: వార్ 2కి సెన్సార్ బోర్డ్ చెక్.. ఆ సీన్స్ అన్నీ కట్..!
War 2లో కియారా అద్వానీ బికినీ సీన్‌కి సెన్సార్ బోర్డు కత్తెర వేసింది. 9 సెకన్ల సెన్సువల్ సీన్స్ తొలగించాలని సూచించింది. కియారా ఈ పాత్ర కోసం ఎంతో కష్టపడింది. ఇప్పుడు ఈ సీన్స్ తొలగిస్తుండడంతో ఫ్యాన్స్ డిస్సపాయింట్ అవుతున్నారు.