Delhi: వణుకుతున్న ఉత్తరాది..విమానాలు, రైల్వే సర్వీసుల పై ఎఫెక్ట్!
చలి తీవ్రతతో ఉత్తర భారతం గజగజ లాడుతోంది. ఢిల్లీలో గత 24 గంటల్లో 16 డిగ్రీల గరిష్ఠ, 7.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు కారణంగా విమాన,రైల్వే సేవలకు ఆటంకం కలిగింది. దీంతో పలు విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.