🔴LIVE : కారుతో గుద్దించి... ! | A Man Was Driving Car Dangerously At The Punjagutta Circle | RTV
హైదరాబాద్ పంజాగుట్టలో మందు బాబు హల్ చల్ చేశాడు. మద్యం మత్తులో వేగంగా కారు నడుపుతూ వచ్చిన ఓ యువకుడు రోడ్డుపై వెళ్తున్న వారిని ఢీ కొట్టుకుంటూ ముందుకెళ్లాడు. స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో పోలీస్ దంపతుల ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ పోలీస్ దంపతులు ఎస్ఐ భావన, రావుకిషోర్ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.