Paneer Tikka: పరేషాన్ కావొద్దు.. రెస్టారెంట్ పన్నీర్ టిక్కా మసాలా రెసిపీ మీ ముందుకు
పనీర్ టిక్కా తినడానికి ఇష్టపడితే.. దాన్ని రెస్టారెంట్ స్టైల్ టేస్టీ వెజిటేబుల్ను కూడా ప్రయత్నించవచ్చు. రెస్టారెంట్ స్టైల్ పనీర్ టిక్కా మసాలా ఎలా తయారు చేయాలో, దానికి కావాల్సిన పదార్ధాలను తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లో వెళ్లండి.