PM Kisan: అకౌంట్లోకి రూ.2వేలు.. పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి?
పీఎం కిసాన్ 20వ విడత నిధులు రేపు రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. ప్రధాని మోడీ బీహార్లో నిధులను విడుదల చేయవచ్చు. ఏపీలోని అన్నదాత సుఖీభవ నిధులూ రేపే విడుదలయ్యే సూచనలున్నాయి. అధికారిక ప్రకటనల కోసం ఎదురుచూడాలి. e-KYC, ఆధార్ లింకింగ్ తప్పనిసరి.
/rtv/media/media_files/2025/08/02/pm-modi-released-pm-kisan-20th-installment-2025-08-02-12-03-27.jpg)
/rtv/media/media_files/2025/07/17/pm-kisan-amount-status-check-1-2025-07-17-11-36-10.jpg)