తండ్రిపై అల్లు అర్జున్ సంచలన ఆరోపణలు.. ఆ సినిమా డబ్బులివ్వలేదంటూ
అల్లు అర్జున్ తన తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ తో ఫైనాన్సియల్ రిలేషన్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. చిరంజీవి ‘విజేత’ సినిమాతో బాల నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బన్నీ.. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన అల్లు అరవింద్ తనకు రెమ్యూనరేషన్ ఇవ్వలేదన్నారు.