Vidadala Rajini : రూ.2.20 కోట్లు వసూలు..మాజీ మంత్రి విడదల రజినిపై ఎసీబీ ఎఫ్ఐఆర్
వైసీపీ పాలనలో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్ యజమాన్యాన్ని బెదిరించి.. రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారనే అభియోగంపై మాజీ మంత్రి విడదల రజిని, అప్పటి గుంటూరు ఆర్వీఈవోపల్లె జాషువాతో పాటు మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది.