Latest News In Telugu National : అసదుద్దీన్ జై పాలస్తీనా నినాదంపై వివాదం.. ఆయన ఇచ్చిన వివరణ ఇదే! పార్లమెంటులో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన జై పాలస్తీనా నినాదం వివాదం రేపుతోంది. వేరే దేశానికి జై ఎలా కొడతారు అందులో అడుగుతుంటే...అందులో తప్పేముందుని అసదుద్దీన్ అంటున్నారు. అయితే సభ్యులు మాత్రం దీని మీద కంప్లైట్ చేశారని అంటున్నారు పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు. By Manogna alamuru 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Palestine: పాలస్తీనా ప్రధాని రాజీనామా.. కారణం ఇదే.. పాలస్తీనా ప్రధాని మొహమ్మద్ శతాయే తన పదవికి రాజీనామా చేశారు. గాజాతో పాటు వెస్ట్ బ్యాంకులో హింసాత్మక ఘటనలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పాలస్తీనా అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్‌కు రాజీనామా లేఖను సమర్పించారు. By B Aravind 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel Hamas War: కాల్పుల విరమణ ముగిసిన మొదటి రోజే... గాజాపై వైమానిక దాడి 175మంది మృతి..!! ఇజ్రాయెల్, హమాస్ ల మధ్య కాల్పుల విరమణ ముగిసిన మొదటి రోజే గాజాపై వైమానిక దాడికి పాల్పడింది ఇజ్రాయెల్. ఈ దాడిలో 175మంది మరణించారు. హమాస్ కాల్పుల విరమన ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఇజ్రాయెల్ వైమానిక దాడులు ప్రారంభించింది. ఈ దాడిలో 2 పాలస్తీనా జర్నలిస్టులు కూడా మరణించారు. By Bhoomi 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu India: యుద్ధ వాతావరణంలో నష్టపోయిన పాలస్తీనియన్లు.. భారత్ మానవతా సాయం.. ఇజ్రాయెల్-హమాస్ మిలిటెంట్ల మధ్య భీకర యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పాలస్తీనా ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. అయితే ఆ దేశ ప్రజల్ని ఆదుకునేందుకు భారత్ ముందుకొచ్చింది. విపత్తు సహాయ సామాగ్రిని అలాగే ఔషధలాను ఆదివారం గాజాకు తరలించింది. ప్రాణాధార ఔషధాలు, శస్త్రచికిత్స వస్తువులు, గుడారాలు, స్లీపింగ్ బ్యాగ్స్, శానిటరీ యుటిలిటీస్, నీటి శుద్ధీకరణ మాత్రలతో పాటుగా ఇతర వస్తువులను మానవతా సాయంలో భాగంగా పంపిస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ 'ఎక్స్' లో వెల్లడించారు. By B Aravind 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ISREAL WAR: భూతల యుద్ధానికి రెడీ అయిన ఇజ్రాయెల్ హమాస్ టార్గెట్‌గా గాజాపై ఇజ్రాయెల్ ముప్పేట దాడి చేయాలని డిసైడ్ అయింది. గాజాను నేలమట్టం చేసేందుకు భారీ ఆపరేషన్‌కు ప్లాన్ చేస్తోంది. ఇప్పటివరకు వైమానిక దాడికి మాత్రమే పరిమితమైన ఇజ్రాయెల్ ఇప్పుడు భూమార్గంలో కూడా దాడులకు పాల్పడాలని అనుకుంటోంది. By Manogna alamuru 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ HAMAS COMMANDER:ప్రపంచం అంతా పోరాటం చేస్తాం-హమాస్ కమాండర్ ప్రకటన ఇజ్రాయెల్ ఒక్కటే తమ లక్ష్యం కాదు...ప్రపంచం అంతా తమ చట్టం కిందకు తెచ్చుకుంటామని హెచ్చరిస్తోంది పాలస్తీనా మిలటరీ హమాస్. రెండు దేశాల మధ్య యుద్ధం పెరిగి పెద్దదవుతున్న వేళ హమాస్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. By Manogna alamuru 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Emergency War Cabinet : వార్ కేబినెట్ అంటే ఏమిటి ? ఇది ఎందుకు అవసరం? హమాస్‌కు మూడినట్లేనా? యుద్ధం జరిగినప్పుడు ఎమర్జెన్సీ వార్ క్యాబినెట్ ఏర్పడుతుంది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో చాలా దేశాలు ఈ విధానంపై పని చేశాయి. చర్చిల్ తన స్వంత అత్యవసర యుద్ధ మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. నేలమాళిగలో జరిగిన యుద్ధ మంత్రివర్గ సమావేశాలు అనేక చారిత్రక పుస్తకాలలో ప్రస్తావించబడ్డాయి. యుద్ధానికి ముందు, మ్యాప్ గదిని నిర్మించారు, దాని ప్రధాన విధి సైనిక సమాచార కేంద్రం. ఇక్కడే ప్రముఖ ప్రధానులు, కింగ్ జార్జ్ V, ఆర్మీ అధికారులు డేటాను విశ్లేషించారు. క్యాబినెట్ వార్ రూమ్ నుంచి శత్రువుపై వ్యూహం రచించారు. ఇదే తరహాలో ఇప్పుడు ఇజ్రాయెల కూడా వార్ క్యాబినేట్ ను ఏర్పాటు చేసింది. ఈ మంత్రివర్గంలో హమాస్ కు చెక్ పెట్టేవిధంగా విధివిధానాలను రూపొందించారు. By Bhoomi 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Palestine Conflict:ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం అపరేషన్ అజయ్ ఇజ్రాయెల్, మమాస్ ల మధ్య యుద్ధం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఇండియన్ గవర్నమెంట్ సంకల్పించింది. ఆపరేషన్ అజయ్ ను ప్రారంభించింది. ఇజ్రాయెల్‌లో ఉన్న 18వేల మంది భారతీయులను దీని ద్వారా ఇండియాకు తీసుకురానున్నారు. By Manogna alamuru 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas War: ఆయుధాలతో ఇజ్రాయెల్ చేరుకున్న అమెరికా ఫ్లైట్ ..!! హమాస్ విషయంలో అమెరికా వైఖరి స్పష్టంగా ఉంది. అమెరికా ఇజ్రాయెల్‌కు పాత మిత్రదేశం. దోషులను వదిలిపెట్టబోమని అమెరికా పేర్కొంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. 2.3 మిలియన్ల జనాభా ఉన్న గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ వైమానిక దళం ప్రతీకారం తీర్చుకుంది, ఇందులో ఇప్పటివరకు 900 మంది మరణించారు. 4,600 మంది గాయపడ్డారు. మృతుల్లో 260 మంది చిన్నారులు, 230 మంది మహిళలు ఉన్నారు. కాగా ఇజ్రాయెల్ కు మిత్రదేశమైన అమెరికా..ఆయుధాలతో కూడిన మొదటి విమానం ఇజ్రాయెల్‌కు పంపించింది. హమాస్ కు చెక్ పెట్టేందుకు ఇజ్రాయెల్ కు అన్నివిధాలా సహాయం అందిస్తామని అమెరికా స్పష్టం చేసింది. అటు ఇజ్రయెల్ ప్రతికార దాడిలో 900 మంది హమాస్ ఉగ్రవాదులు మరణించారు. By Bhoomi 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn