Pakistan Team: ఆర్మీచీఫ్, పీసీబీ చీఫ్ రావాల్సిందే..పాక్ జట్టుపై ఇమ్రాన్ ఖాన్ వ్యంగ్యాస్త్రాలు..
ఆసియా కప్ లో టీమ్ ఇండియా చేతిలో పాకిస్తాన్ రెండు సార్లు ఓడిపోయింది. దీనిపై అక్కడి మాజీలు మండిపడుతున్నారు. భారత్ పై గెలవాలంటే ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్, పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీలను ఓపెనర్లుగా పంపాలని ఆ దేశ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఎద్దేవా చేశారు.