IPL 2025: భారత్-పాక్ వార్ ఎఫెక్ట్.. RCBకి కోలుకోలేని దెబ్బ.. వారంతా జంప్!
భారత్-పాక్ వార్ ఎఫెక్ట్‌తో RCBకి బిగ్ షాక్ తగలనుంది. కెప్టెన్ పాటిదార్ గాయపడగా రీ షెడ్యూల్ కారణంగా విదేశీ ప్లేయర్స్ జట్టును వీడనున్నారు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్ ఆటగాళ్లు వెళ్లిపోనుండగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.