Latest News In Telugu భారత్ మహిళా జట్టు పైనే పాక్ ఆశలంతా.. మహిళా ఆసియా కప్ లో భారత్ తో ఓటమి తర్వాత పాక్ వరుసగా రెండు విజయాలు సాధించింది. దీంతో సెమీ ఫైనల్ ఆశలు సజీవం చేసుకుంది. కానీ పాక్ సెమీ ఫైనల్ లో నిలవాలంటే..భారత్,నేపాల్ మధ్య మ్యాచ్ కీలకంగా మారింది. దీనికి కారణం భారత్,పాక్ తర్వాతి స్థానాల్లో నేపాల్ ఉండటమే. By Durga Rao 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paksitan: ఆ ఇద్దరు ఆటగాళ్ల పైనే దృష్టంతా! ఏప్రిల్ 18 నుంచి పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ తర్వాత జూన్ లో మొదలై T20 ప్రపంచ కప్ కోసం ఇప్పటి నుంచే పాకిస్థాన్ సన్నాహాలు మొదలపెట్టింది. అయితే రిటైర్మెంట్ ప్రకటించి తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చిన ఇద్దరు ఆటగాళ్ల పైన బాబార్ సారించాడు. By Durga Rao 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pakistan Cricket Board:మాజీ ఆల్ రౌండర్ కు పాకిస్థాన్ జట్టు బాధ్యతలు! టీ20 ప్రపంచకప్‌కు ముందు పీసీబీ అనేక మార్పులు చేపట్టింది. కెప్టెన్ల నుంచి జట్టులోని ఆటగాళ్ల వరకు చాలా మార్పులు చేపట్టింది. అయితే తాజాగా మాజీ ఆల్‌రౌండర్ అజర్ మహమూద్‌ను అన్ని ఫార్మాట్లలో జట్టుకు అసిస్టెంట్ కోచ్ గా పీసీబీ నియమించింది. By Durga Rao 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: పాకిస్థాన్ క్రికెట్లో భారీ కుదుపు.. బాబర్ అజమ్ సంచలన నిర్ణయం..! ప్రపంచకప్‌లో పాక్ జట్టు పేలవమైన ప్రదర్శన కారణంగా తాను కెప్టెన్సీ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు బాబర్ ఆజం ప్రకటించాడు. మూడు ఫార్మెట్ల నుంచి కెప్టెన్‌గా తప్పుకుంటున్నట్లు చెప్పాడు. By Trinath 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu WORLD CUP 2023: ఆరుసార్లలో ఐదుసార్లు అట్టర్ ఫ్లాప్.. పాకిస్థాన్ పరమ చెత్త రికార్డు ఇది! గత చివరి ఆరు వరల్డ్‌కప్ ఎడిషన్స్‌లో ఐదు సార్లు సెమీస్‌కు రావడంలో విఫలమైంది పాకిస్థాన్. 2011 వరల్డ్‌కప్ సీజన్లో మాత్రమే పాక్ సెమీస్ వరకు రాగలిగింది. 20ఏళ్లలో పాక్‌ను మించిన ఓవర్రేటెడ్ టీమ్ మరొకటి లేదంటున్నారు క్రికెట్ ఎక్స్పర్ట్స్! By Trinath 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pakistan: 48ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో అతి చెత్త రికార్డు.. తల కొట్టుకున్న పాకిస్థాన్ లెజెండ్స్! పాకిస్థాన్ పేసర్ హరీస్ రవూఫ్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ వరల్డ్‌కప్ సీజన్లో 9 మ్యాచ్‌ల్లోనే 533 పరుగులు సమర్పించుకున్నాడు. వరల్డ్‌కప్ హిస్టరీలో సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ల జాబితాలో రెండోస్థానానికి వచ్చాడు. By Trinath 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Cup: జట్టులో నలుగురు ఆటగాళ్లకు తీవ్ర జ్వరం, ఛాతిలో ఇన్ఫెక్షన్.. అసలేం జరుగుతోంది? దెబ్బ మీద దెబ్బ అంటే ఇదే. పాపం దాయాది జట్టుకు ఏదీ కలిసి రావడంలేదు. వరల్డ్‌కప్‌లో భాగంగా అక్టోబర్ 20న ఆస్ట్రేలియాతో పాకిస్థాన్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు మందు పాక్‌కు గట్టి షాక్ తగిలింది. పాక్ జట్టులో నలుగురు ఆటగాళ్లు అస్వస్థతకు గురయ్యారు. షాహీన్ అఫ్రిది, అబ్దుల్లా షఫీక్, జమాన్ ఖాన్, ఉసామా మీర్ తీవ్ర జ్వరంతో పాటు ఛాతి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారని సమాచారం. By Trinath 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ బుద్ధి ఉందా? ఇమ్రాన్‌ఖాన్‌కి జరిగింది ముమ్మాటికి అన్యాయమే! పాకిస్థాన్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా పీసీబీ(PCB) రిలీజ్ చేసిన వీడియోపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై మాజీ క్రికెటర్, యార్కర్ కింగ్ వసీం అక్రమ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాక్ క్రికెట్ గొప్పతనాన్ని చూపించే వీడియోలో ఇమ్రాన్‌ఖాన్ ఎందుకులేడో తనకు అర్థంకాలేదని ఫైర్ అయ్యాడు. పీసీబీ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. 1992లో పాక్ జట్టుకు ప్రపంచ్ కప్ అందించింది ఇమ్రాన్ఖానేనన్న విషయం మరువద్దన్నాడు ఇమ్రాన్‌ఖాన్. ప్రస్తుతం 'తోషాఖాన' కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ని కావాలనే పీసీబీ వీడియోలో లేకుండా చేసిందని సమాచారం. By Trinath 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn