Pakistan Bomb Blast: పాకిస్తాన్‌లో బాంబ్ బ్లాస్ట్.. ఏడుగురు మృతి!
పాకిస్తాన్‌లో బాంబు పేలుడు సంభవించి ఏడుగురు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. దక్షిణ వజీరిస్తాన్ జిల్లా ప్రధాన కార్యాలయం అయిన వానాలోని స్థానిక శాంతి కమిటీ కార్యాలయంలో బాంబు పేలుడు సంభవించింది. చాలామంది శిథిలాల కింద చిక్కుకున్నారు