పాక్ ఎయిర్ బేస్‌లను నాశనం చేసిన ఇండియా.. ఫొటోలు వచ్చాయ్ చూడండి
భారత్ వైమానికి దాడుల్లో పాకిస్తాన్ ఎయిర్ బేస్, రన్ వేలు ధ్వంసమైయ్యాయి. క్లియర్ శాటిలైట్ ఇమేజ్‌లు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సర్గోధా, హీమ్ యార్ ఖాన్, లాహోర్‌లో IAF విధ్వంసం సృష్టించింది. పాక్ ఎయిర్ బేస్‌లను ఇండియా దుగ్గు దుగ్గు చేసింది.