హైదరాబాద్ లో 1000 మంది పాకిస్థానీయులు ? | Pakistanis Resides In Hyderabad | Pahalgam Attack | RTV
టెర్రరిస్టులు ఇంకా భారత్ లోనే ఉన్నారు. వారి కోసం భద్రతా దళాల వేట కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పహల్గామ్ తరహాలో మరోసారి ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. దీంతో హిమాచల్ ప్రదేశ్ లో హై అలెర్ట్ ప్రకటించారు.
పహల్గామ్ దాడిలో అమరవీరుడైన నేవీ అధికారి భార్య హిమాన్షి ఆయనకు తుది వీడ్కోలు పలికారు. తన భర్త మృతదేహాన్ని ఉంచిన శవపేటికను కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె ఏడుస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
జమ్మూ అండ్ కశ్మీర్లోని పహల్గామ్ అనంతనాగ్ జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. దీనిని ‘‘మినీ స్విట్జర్లాండ్’’ అని కూడా అంటారు. ఈ ప్రాంతమంతా మంచుతో కప్పబడిన పర్వతాలు, అందమైన చెట్లు, పచ్చని లోయలు ఉంటాయి. ట్రెక్కింగ్ ఇష్టపడే టూరిస్టులకు స్వర్గధామం.