BJP Yatra : మోదీ.. ప్రయాణం అసమానం.. ఈ పాదయాత్ర జీవితకాల అనుభవం : బీజేపీ
మోదీ తమిళనాడు పర్యటన సందర్భంగా సందర్భంగా తమిళనాడు బీజేపీ నేత కె.అన్నామలై సోషల్మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఎన్.మక్కల్ పాదయాత్ర విజయవంతంగా ముగిసిందన్న అన్నామలై మోదీపై ప్రశంసలు కురిపించారు. తన జీవితంలో అత్యుత్తమ అనుభవం ఈ పాదయాత్ర అని చెప్పారు.