Donald Trump: 9/11 దాడికి ముందే ఒసామా బిన్‌లాడెన్ గురించి హెచ్చరించాను.. ట్రంప్ సంచలన ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 9/11 దాడులకి ఏడాది ముందే తాను ఒసామా బిన్ లాడెన్ గురించి హెచ్చరించినట్లు పేర్కొన్నారు. అమెరికా నావీ 250 వార్షికోత్సవంలో భాగంగా ఆదివారం వర్జీనియాలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు.
/rtv/media/media_files/2025/10/25/osama-bin-laden-escaped-disguised-as-a-woman-2025-10-25-17-01-00.jpg)
/rtv/media/media_files/2025/10/06/donald-trump-2025-10-06-14-02-49.jpg)
/rtv/media/media_files/2025/04/24/4QJuQ6msvih0tSbVqGt7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Osama-Bin-laden-jpg.webp)