Paris Para Olympics: పారిస్ లో మళ్ళీ ఒలింపిక్స్ సందడి..అట్టహాసంగా పారా ఒలిపింక్స్ వేడుకలు
పారిస్ మళ్ళీ క్రీడాకారులతో కళకళలాడుతోంది. కొన్ని రోజుల క్రితమే ఒలింపిక్స్‌ను ముగించుకున్న పారిస్ ప్రస్తుతం పారా ఒలింపిక్స్‌కు వేదిక అయింది. ఈరోజు పారా ఒలింపిక్స్ ప్రారంభం వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సెప్టెంబర్ 8వరకు ఇవి జరగనున్నాయి.