పారిస్ ఒలింపిక్స్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అన్ని దేశాల క్రీడాకారులు తమ జాతీయ పతాకాలతో అభివాదం చేశారు. పీవీ సింధు జాతీయ పతాకాన్ని పట్టుకోగా..శరత్ కమల్ నాయకత్వంలో భారత క్రీడాకారులు అభివాదం చేశారు. ఈ వేడుకలో 32వేల మంది కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. తేలికపాటి వర్షం పడుతున్నా..లెక్క చేయకుండా ప్రేక్షకులు ఆరంభ వేడుకలను వీక్షిస్తున్నారు. వేడుకలకు సంబంధించి మరిన్ని చిత్రాలు మీకోసం…
పూర్తిగా చదవండి..Paris Olympics: ఒలింపిక్ వేడుకల చిత్రాలు మరిన్ని…
కన్నులపండుగా జరిగిన పారిస్ ఒలిపింక్స్ ప్రారంభ వేడుకలకు సంబంధించిన మరిన్ని ఫోటోలు మీ కోసం...
Translate this News: