బిజినెస్ AIతో ఉద్యోగాలకు ఎలాంటి భయం అక్కర్లేదు బ్రో: UN రిపోర్ట్ గతకొన్నాళ్లుగా టెక్ రంగంలో ఉద్యోగులకు ఏఐ ఆందోళన పెరిగింది. ముఖ్యంగా గతేడాది ఆఖరులో వచ్చిన చాట్ జీపీటీ (CHATGPT) తో మొత్తం ఏఐ (AI)రంగంలో విప్లవాత్మక మార్పునకు కారణం అయ్యింది. ఆ తర్వాత అనేక కంపెనీలు తమ సొంత ఏఐ టూల్స్ తీసుకొచ్చాయి. దాంతో ఈ ఏఐ సాధనాల కారణంగా ఉద్యోగాల్లో స్కిల్స్ పెంచేందుకు ఉపయోగపడుతుందని కొందరు భావించారు. మరికొందరు ఉద్యోగాలు ఊడుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఏఐ మీ ఉద్యోగాన్ని భర్తీ చేయదు కానీ.మీరు చేసే పని విధానాన్ని మారుస్తుందని తాజాగా యూఎన్ అధ్యయనం వెల్లడించింది. By Bhoomi 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn