వన్‌ప్లస్ దూసుకొచ్చేస్తుంది.. లాంచ్ డేట్ ఖరారు, ఫీచర్లు అదుర్స్
OnePlus కంపెనీ తన OnePlus 13 స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని వెల్లడించింది. చైనాలో అక్టోబర్ 31 సాయంత్రం 4 గంటలకు లాంచ్ ఈవెంట్‌ను నిర్వహిస్తుండగా.. ఆ ఈవెంట్లో OnePlus 13ను లాంచ్ చేయనుంది. తాజాగా దీని స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి.
/rtv/media/media_files/2025/01/08/Z7JWH7q56rwj3wfC88HE.jpg)
/rtv/media/media_files/2024/10/21/EHGHyeS9TkMGOLoTiVrF.jpg)
/rtv/media/media_files/8zmjpUnmKCjQlA1FCPtt.jpg)
/rtv/media/media_files/5XntCJKBiBSGvNNFyb1N.jpg)