OG Records: 'OG' అడ్వాన్స్ బుకింగ్ రికార్డ్స్ బ్రేక్: పవన్ కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనర్..?
పవన్ కళ్యాణ్ OG సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌తో రూ.75 కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టిస్తోంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. ఇది పవన్ కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ కావొచ్చని ట్రేడ్ వర్గాల అంచనా.